‘చంద్రోదయం’లో చంద్రబాబు లుక్ చూశారా..?

Update: 2018-09-24 13:47 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ‘చంద్రోదయం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.వి.కె.రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్ర షూటింగ్ చివరిదశలో ఉంది. అయితే, చంద్రబాబుకు ఐరాస ఆహ్వానం పంపిన సందర్భంగా చంద్రోదయంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. చంద్రబాబు పాత్ర వినోద్ నవ్వుల నటిస్తున్నాడు.

Similar News