సి కళ్యాణ్ పై కేసు నమోదు

టాలీవుడ్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఇప్పుడొక భూ వివాదంలో ఇరుకిక్కున్నారు. సి కళ్యాణ్ పై బంజారా హిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. తన భూమిలో లో [more]

Update: 2021-06-29 12:19 GMT

టాలీవుడ్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఇప్పుడొక భూ వివాదంలో ఇరుకిక్కున్నారు. సి కళ్యాణ్ పై బంజారా హిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. తన భూమిలో లో సి కళ్యాణ్ అక్రమంగా ప్రవేశించి తనని బెదిరిస్తున్నాడంటూ గోపి కృష్ణ అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
తన భూమి లో కళ్యాణ్ కి సంబందించి వ్యక్తుల అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తనని బెదిరిస్తున్నారని, సి కళ్యాణ్ పేరుతొ షారుక్ ఇంకా ఇద్దరు వ్యక్తులు తనని బెదిరిస్తున్నారని.. ఫిలిం నగర్ కి చెందిన గోపి కృష్ణ బంజారా హిల్స్ పీఎస్ లో కంప్లైంట్ చేసాడు. గోపికృష్ణ కంప్లైంట్ ఆధారంగా బంజారా హిల్స్ పోలీస్ లు సి కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News