Big boss 5 : ఈరోజు ఎలిమినేట్ అయ్యేది?

బిగ్ బాస్ సీజన్ 5 ఆరో వారానికి చేరుకుంది. ఈరోజు ఎలిమినేషన్ ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎలిమినేషన్ లో ఉన్న లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్లారు. [more]

Update: 2021-10-17 08:46 GMT

బిగ్ బాస్ సీజన్ 5 ఆరో వారానికి చేరుకుంది. ఈరోజు ఎలిమినేషన్ ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎలిమినేషన్ లో ఉన్న లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్లారు. దీంతో లోబో ఈ వారం ఎలిమినేట్ కానట్లే. ఇక మిగిలింది విశ్వ, జెస్సీ, రవి, ప్రియాంక, మానస్, సిరి, సన్నీ , శ్వేత, శ్రీరామ చంద్ర ఉన్నారు. వీరిలో మరోసారి ఫిమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు.

శ్వేత వర్మ….

తొమ్మిది మందిలో శ్వేత అతి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్నట్లు లీకులొచ్చాయి. ఈ వారం శ్వేత ఎలిమినేట్ అవుతుందని చెబుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ కు కూడా ఈ వారం అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి శ్వేత వర్మ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మరొకరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News