బిగ్ బాస్ 5 : ఈరోజు ఎలమినేట్ అయ్యేది ఈ సీనియర్?

బిగ్ బాస్ 5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు అందరూ ఇప్పుడు హౌస్ లో దాదాపుగా సెటిల్ అయిపోయారు. తమ స్ట్రాటజీలను బయటకు తీసి గేమ్ లు [more]

Update: 2021-10-24 01:36 GMT

బిగ్ బాస్ 5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు అందరూ ఇప్పుడు హౌస్ లో దాదాపుగా సెటిల్ అయిపోయారు. తమ స్ట్రాటజీలను బయటకు తీసి గేమ్ లు ఆడుతున్నారు. ఈరోజు ఒకరి ఎలిమినేషన్ ఉంది. ప్రస్తుతం ఆరుగురు ఎలిమినేషన్ లో ఉన్నారు. నిన్న శ్రీరామచంద్ర, కాజల్ సేవ్ అయ్యారు. ప్రస్తుతం ఎలిమినేషన్ లో అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, సిరి ఉన్నారు. వీరిలో ఒకరు ఈరోజు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

అనీ హెల్ప్ తో…

అయితే హౌస్ నుంచి బయటకు ప్రియ వెళతారంటున్నారు. సన్నీతో గొడవ ప్రియకు చేటు తెచ్చింది. మొన్నటి వరకూ అనీ మాస్టర్ కు ఓటింగ్ లో తక్కువగా ఉన్నారు. అనీ మాస్టర్ సన్నీ కెప్పెన్ అయ్యేందుకు చేసిన సాయం ఆమె ఎలిమినేషన్ నుంచి బయటపడినట్లు తెలిసింది. ప్రియకు తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనంటున్నారు.

Tags:    

Similar News