రాక్షసుడు ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

భారీ బడ్జెట్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం రాక్షసుడు రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాట సంచలన సృష్టించిన రచ్చసన్ [more]

Update: 2019-08-01 09:08 GMT

భారీ బడ్జెట్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం రాక్షసుడు రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాట సంచలన సృష్టించిన రచ్చసన్ సినిమాని బెల్లకొండ తెలుగులో రీమేక్ చేసాడు. తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయినా రచ్చసన్ సినిమాని రాక్షసుడుగా దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా బెల్లంకొండ పోలీస్ అధికారిగా నటించిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.

ఏరియా ప్రీ రిలీజ్ (కోట్లలో)

నైజాం 4.50
సీడెడ్ 1.80
అర్బన్ ఏరియాస్ 1.50
ఈస్ట్ గోదావరి 0.96
కృష్ణ 1.00
గుంటూరు 1.20
వెస్ట్ గోదావరి 0.84
నెల్లూరు 0.50
ఏపీ అండ్ టీఎస్ 12.30
ఇతర ప్రాంతాలు 0.90
ఓవర్సీస్ 0.80
వరల్డ్ వైడ్ షేర్ 1 .00

Tags:    

Similar News