భరత్ అనే నేను క్లోజింగ్ కలెక్షన్స్

Update: 2018-06-22 05:49 GMT

హిట్ కోసం అల్లాడుతున్న మహేష్ బాబు కి మళ్ళీ కొరటాల శివ గతంలో శ్రీమంతుడు హిట్ అందించినట్టుగానే... తాజాగా మహేష్ కి భరత్ అనే నేను హిట్ అందించాడు. రెండు ప్లాప్స్ తో ఉన్న మహేష్ బాబు భరత్ అనే నేను తో బంపర్ హిట్ కొట్టాడు. పొలిటికల్ బ్యాగ్ద్రోప్ లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు యంగ్ సీఎం గా అదరగొట్టాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీతో కలిసి మహేష్ బాబుకి భారీ హిట్ అందుకున్నాడు. ఇక భరత్ అనే నేను ఏప్రిల్ 20 న విడుదలై ఫైనల్ రన్ లో 105. 82 కోట్ల షేర్ ని రాబట్టి తన బిజినెస్ ని క్లోజ్ చేసుకుంది.

ఏరియా: క్లోజింగ్ షేర్స్ కోట్లలో

నైజాం 21.09

సీడెడ్ 11.25

నెల్లూరు 02.87

కృష్ణ 05.86

గుంటూరు 08.37

ఉత్తరాంధ్ర 10.40

తూర్పు గోదావరి 07.43

పశ్చిమ గోదావరి 04.47

టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 72.57

కర్ణాటక 09.02

ఓవర్సీస్ 19.08

ఇతర ప్రాంతాలు 04.47

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 105.82 కోట్లు

Similar News