భరత్ అనే నేను 10 రోజులు వరల్డ్ వైడ్ షేర్స్!

Update: 2018-05-01 08:37 GMT

ఈనెల 20న విడుదలై సెన్సషన్స్ క్రియేట్ చేస్తున్న 'భరత్ అనే నేను' బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం తడబడటంలేదు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది. మహేష్ నటనతో పాటు కొరటాల స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచింది. అటు మాస్, క్లాస్ ఆడియన్స్ ఈ సినిమా నచ్చటంతో షేర్స్ కూడా అదేవిధంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10 రోజులు ముగిసేసరికి 60.16 కోట్లు షేర్ ను వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ 10 రోజులు షేర్స్ చూసుకుంటే 91.11 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ షేర్స్ వివరాలు మీకోసం..

ఏరియా: షేర్స్ ( కోట్లు)

నైజాం 19.10

సీడెడ్ 9.22

నెల్లూరు 2.22

కృష్ణ 5.09

గుంటూరు 7.37

వైజాగ్ 7.48

ఈస్ట్ గోదావరి 6.05

వెస్ట్ గోదావరి 3.63

టోటల్ (ఏపీ & టీఎస్) 60.16

కర్ణాటక 8.10

తమిళనాడు 1.85

రెస్ట్ అఫ్ ఇండియా 1.35

యూఎస్ ఏ 14.25

రెస్ట్ అఫ్ వరల్డ్ 5.40

టోటల్ (వరల్డ్ వైడ్ ) 91.11

Similar News