రాక్షసుడు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ [more]

Update: 2019-08-03 06:47 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ స్కూల్ టీచర్ గా బెల్లకొండ లవర్ గా నటించింది. నిన్న విడుదలైన మొదటి షోకే రాక్షసుడు సినిమాకి పాజిటివ్ అండ్ హిట్ టాక్ పడింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్స్ కూడా రాక్షసుడు సినిమాకి హిట్ టాకిచ్చారు. దాంతో బెల్లకొండ శ్రీనివాస్ కెరీర్ లో మొట్టమొదటి హిట్ గా ఈ రాక్షసుడు సినిమా నిలిచింది. ఇంతకు ముందు చేసిన భారీ బడ్జెట్ మూవీస్ అన్ని బెల్లకొండకి యావరేజ్ మాత్రమే మిగిల్చాయి. ఇక నిన్న విడుదలైన రాక్షసుడు మొదటి రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా: డే 1 కలెక్షన్స్ (కోట్లు)
నైజాం 0.63
సీడెడ్ 0.30
అర్బన్ ఏరియాస్ 0.34
ఈస్ట్ గోదావరి 0.14
కృష్ణ 0.13
గుంటూరు 0.23
వెస్ట్ గోదావరి 0.13
నెల్లూరు 0.06

ఏపీ/టీస్: 1.96 కోట్లు

Tags:    

Similar News