భార్య భర్తలుగా రష్మిక అండ్ బన్నీ?

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కబోతున్న పుష్ప సినిమాపై రకరకాల న్యూస్ లు ప్రచారం లోకొచ్చాయి. పుష్ప సినిమాలో అల్లు [more]

Update: 2020-04-18 03:16 GMT

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కబోతున్న పుష్ప సినిమాపై రకరకాల న్యూస్ లు ప్రచారం లోకొచ్చాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని… ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సిఎంమా రివెంజ్ డ్రామాగా ఉండబోతుంది అని…. స్మగ్లర్స్ దాడిలో బన్నీ ఫ్యామిలీ భారీగా నష్టపోగా.. దానికి రివెంజ్ తీర్చుకోవడానికి బన్నీ మాస్ అవతారంలో లారీ డ్రైవర్ గా ఎర్రచందనం స్మగ్లర్స్ తో కలిసి వాళ్లపై రివెంజ్ తీర్చుకుంటాడని ఇదే పుష్ప కథంటూ ప్రచారం జరుగుతుంది.

తాజాగా పుష్ప స్టోరీ భార్య భర్తల కథని, అల్లు అర్జున్ – రష్మిక సినిమా స్టార్టింగ్ లోనే భార్య భర్తలుగా పరిచయం అవుతారని, హీరో హీరోయిసం మధ్యన రొమాంటిక్ యాంగిల్ కానీ, డ్యూయెట్స్ కానీ, లవ్ సీన్స్ కానీ ఉండవని అంటున్నారు. అల్లు అర్జున్ ఫస్ట్ టైం పూర్తిస్థాయి బాధ పాత్ర పుష్పాలోనే అంటున్నారు. ఇక నాన్నకు ప్రేమతో సినిమాలో తండ్రీకొడుకుల ఎమోషనల్ డ్రామా చూపించిన సుకుమర్, రంగస్థలంలో గ్రామస్థాయి రాజీయం చూపిస్తే.. పుష్ప లో భర భర్తల బంధంతో రివెంజ్ డ్రామాగా ఉండబోతుందనేది తాజా న్యూస్.

Tags:    

Similar News