ఈ వారం బిగ్ బాస్ కి టాటా చెప్పేది?

బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్‌లో హారిక, మోనాల్, అవినాష్, అభిజీత్, అఖిల్ ఉన్నారు. అందులో మొదటగా అఖిల్ సేవ్ అయ్యి.. టికెట్ టు ఫినాలే [more]

Update: 2020-12-06 13:33 GMT

బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్‌లో హారిక, మోనాల్, అవినాష్, అభిజీత్, అఖిల్ ఉన్నారు. అందులో మొదటగా అఖిల్ సేవ్ అయ్యి.. టికెట్ టు ఫినాలే మెడల్ తో టాప్ 5  లోకి అడుగుపెట్టాడు.నుకున్నారు. ఈ సారి బిగ్‌బాస్ హౌస్ నుండి అవినాష్ బయటకు వెళ్లడం పక్కా అని చెబుతున్నారు. గత రెండు రోజులుగా మోనాల్ కి తక్కువ ఓట్స్ పడుతున్న కారణంగా మోనాల్ ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అనుకున్నారు. కానీ తాజాగా హౌస్ నుండి ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. 

అయితే మొన్నటి వారం ఎవిక్షన్ కార్డు వాడుకుని సేవ్ అయ్యి మరో వారం హౌస్ లో ఉన్న అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాడు. అవినాష్ కామెడీ చేస్తూ హౌస్ లో బాగానే ఎంటర్టైన్ చేసాడు. కానీ నోయెల్ బయటికి వస్తూ వస్తూ.. అవినాష్ కామెడీ చిల్లర కామెడీ అనడంతో అవినాష్ లో ఇన్సెక్యూర్ మొదలై.. కామెడీ చెయ్యడం మానేసి రాజకీయాలు మొదలు పెట్టాడు. ఇక ప్రేక్షకులు తనని నయటికి పంపడం ఖాయమని గత వారం ఫిక్స్ అయినా అవినాష్ మోనాల్ ని బ్యాడ్ చేయబోయి ప్రేక్షకులకి దొరికిపోయాడు.. మోనాల్ కాలితో తన్నింది అంటూ సింపతీ క్రియేట్ చేసుకున్న అవినాష్ ని ప్రేక్షకులు ఎలిమినేట్ చేసిపడేసారు. సో ఈ వారం అవినాష్ హౌస్ నుండి బయటికి వచ్చేసాడన్నమాట.

Tags:    

Similar News