అవికా అల్లాడిస్తుంది

అవికా గోర్ రంగంలోకి దిగిపోయింది. ఇక యంగ్ హీరోయిన్స్ కి చుక్కలే అంటుంది. అవికా గోర్ ట్రెడిషనల్ వెర్ నుండి గ్లామర్ గర్ల్ లా ముద్దు ముద్దుగా [more]

Update: 2019-12-13 06:09 GMT

అవికా గోర్ రంగంలోకి దిగిపోయింది. ఇక యంగ్ హీరోయిన్స్ కి చుక్కలే అంటుంది. అవికా గోర్ ట్రెడిషనల్ వెర్ నుండి గ్లామర్ గర్ల్ లా ముద్దు ముద్దుగా కాదు ముదురు ముదురుగా తయారైంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని అల్లాడిస్తుంది. నిన్నగాక మొన్న కాస్త పద్దతిగా లెహేంగా తో దర్శమిచ్చిన అవికా గోర్ తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ తో క్లివేజ్ అందాలను ఆరబోసింది. అవికలోని ఈ కొత్త యాంగిల్ చూస్తుంటే… అమ్మడు దేనికైనా రెడీ అనేలా ఉంది. నిన్నటివరకు కామ్ గా ఉన్న అవికా నేడు భీబత్సంగా గ్లామరస్ ఫోజుల్తో యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. కాస్కోండి.. అవకాశాలు ఎందుకు రావో చూస్తా అంటూ అవికా అందరిని కవ్విస్తుంది.

అవికా గోర్ చిన్న పిల్లనుకుంటున్నారా… కానే కాదు. నేను గ్లామర్ కి దిగిపోయా అంటూ కవ్విస్తున్న చూపులతో కుర్రకారుకి గుండెలు జారిపోయేలా చేస్తున్నాయి. అవికా ఏంటి ఇలా అంటూ చొంగ కారుస్తున్నారు. మరి బొద్దుగా ఉండే అవికా గోర్ ఇపుడు సన్నగా నాజూగ్గా తయారై… రకరకాల హాటెస్ట్ డ్రెస్సులో అదరగొట్టే ఫొటోస్ కి ఫోజులిస్తే…. చూసిన వారంతా అవికా లో సడన్ గా ఇంత మార్పా అంటూ తెల్లబోతున్నారు. మరి సినిమా అవకాశాలు కావాలంటే ఈ మాత్రం హొట్నెస్ అవసరం అని పాపకి లేట్ గా అర్ధమయ్యింది. అర్ధమయ్యి అర్ధం కాగానే చేతల్లోకి దిగిపోయింది.. ఈ పెళ్లికూతురు

Tags:    

Similar News