అరవింద సమేత 3 రోజుల షేర్స్!

Update: 2018-10-14 06:25 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో అరవింద సమేత భారీ లెవెల్ లో రిలీజ్ అయింది. అంచనాలు తగ్గట్టుగానే ఈసినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ ఊపు ఊపుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈచిత్రం నిలిచే అవకాశముంది. అంతే కాదు నాన్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల షేర్ 41.70 కోట్లు వసూలు చేసింది. దాంతో టాలీవుడ్ లో ఉండే టాప్ 5 సినిమాల రికార్డ్స్ ను తుడిపేయడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏరియా వైజ్ వివరాలు మీకోసం..

ఏరియా షేర్స్ (కోట్లు)

నైజాం 11.15

సీడెడ్ 9.15

నెల్లూరు 1.55

కృష్ణ 3.00

గుంటూరు 5.44

వైజాగ్ 4.77

ఈస్ట్ గోదావరి 3.64

వెస్ట్ గోదావరి 3.00

టోటల్ (AP & TS) 41.70

Similar News