అరవింద సమేత కొత్త రికార్డు..!

Update: 2018-10-13 06:36 GMT

భారీ అంచనాలు మధ్య త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో అరవింద సమేత రిలీజ్ అయింది. ఎన్టీఆర్ టెరిఫిక్ యాక్షన్ తో.. త్రివిక్రమ్ డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కుమ్మేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా 34.59 కోట్లు రాబట్టింది. ఈ రెండు రోజుల కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డు అంటున్నారు ట్రేడ్ వారు. ఇక ఏరియా వైజ్ వివరాలు మీకోసం.

ఏరియా షేర్స్ (కోట్లు)

నిజాం 8.55

సీడెడ్ 7.44

నెల్లూరు 1.33

కృష్ణ 2.51

గుంటూరు 4.82

వైజాగ్ 4.01

ఈస్ట్ గోదావరి 3.24

వెస్ట్ గోదావరి 2.69

టోటల్ (AP & TS) 34.59

Similar News