అరవింద పని క్లోజ్..!

Update: 2018-11-12 08:38 GMT

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత గత నెల 11న విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా దసరా సెలవులని క్యాష్ చేసుకుని కలెక్షన్స్ పరంగా మొదట్లో ఫర్వాలేదనిపించింది. అయితే జరిగిన బిజినెస్ కి, వచ్చిన షేర్స్ కి బయ్యర్లు చిన్న మొత్తంగా నష్టపోయారనేది ఇప్పటి వరకు అరవింద సమేత టోటల్ గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ తో అర్ధమవుతుంది. మరి ఈ ఫైనల్ ఫిగర్ చూస్తుంటే అరవింద కలెక్షన్స్ క్లోజ్ అయినట్లే.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 21.00

సీడెడ్ 13.68

నెల్లూరు 2.55

కృష్ణ 4.34

గుంటూరు 7.70

వైజాగ్ 7.96

ఈస్ట్ గోదావరి 5.41

వెస్ట్ గోదావరి 4.31

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 66.95

కర్ణాటక 8.65

ఓవర్సీస్ 9.80

ఇతర ప్రాంతాలు 3.25

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 88.65 కోట్లు

Similar News