అరవింద సమేత ఆరు రోజుల కలెక్షన్స్..!

Update: 2018-10-17 06:21 GMT

ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది 'అరవింద సమేత'. ఈ నెల 11న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లోని చిత్రం కాబట్టి వసూళ్లు కూడా అలానే ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఆరు రోజుల్లో 55.52 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఈలెక్కన ఈ చిత్రం 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమి కాదు. ఏరియా వైజ్ వివరాలు మీకోసం..

ఏరియా షేర్స్ (కోట్లు)

నిజాం 15.91

సీడెడ్ 12.49

నెల్లూరు 2.08

కృష్ణ 4.00

గుంటూరు 6.56

వైజాగ్ 6.26

ఈస్ట్ గోదావరి 4.49

వెస్ట్ గోదావరి 3.73

రెండు రాష్ట్రాల మొత్తం 55.52

Similar News