నాట్య మయూరి

అనసూయ హాట్ అందాల యాంకర్ మాత్రమే కాదు… ఇప్పుడు వెండితెర మీద వెలిగిపోతున్న తార కూడా.. జబర్దస్త్ తో పాటుగా వెండితెర మీద అందిన అవకాశాలతో రెచ్చిపోతున్న [more]

Update: 2019-09-19 08:11 GMT

అనసూయ హాట్ అందాల యాంకర్ మాత్రమే కాదు… ఇప్పుడు వెండితెర మీద వెలిగిపోతున్న తార కూడా.. జబర్దస్త్ తో పాటుగా వెండితెర మీద అందిన అవకాశాలతో రెచ్చిపోతున్న అనసూయ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ కూడా. తన మీద ట్రోల్ అయ్యే వాటికీ ధీటుగా సమాధానం చెప్పగల భామ అనసూయ. హీరోయిన్స్ కి పోటీగా ఎక్స్ పోజ్ చెయ్యగల అనసూయ సోషల్ మీడియా కుర్రాళ్ళ కలల రాణి. ఎప్పుడూ ఫ్రెష్ ఫేస్ తో ఫ్రెష్ అందాలతో అదరగొడుతున్న అనసూయ తాజాగా ఓ చక్కటి ఫోజు తో దిగిన
ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫోజ్ చూస్తే…..

అందమైన చీర కట్టుతో అందమైన నాట్య భంగిమలో అనసూయ ఇచ్చిన హాటెస్ట్ ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్యాషన్ దేవతలా వెలిగిపోతూ.. ఆ నాట్య భంగిమలో అనసూయ అందమైన ఫోజ్ చూస్తే.. అబ్బ అనసూయ ఏమిట్రా ఇంతందంగా ఉంది అని అనక మానరు. నల్లని బ్యాగ్రౌండ్ లో అందమైన అనసూయ ఇచ్చిన హాటెస్ట్ నాట్య భంగిమను మీరు ఓ లుక్కెయ్యండి!!

 

Tags:    

Similar News