వామ్మో ఇంత హాటా… ఆంటీ…!!

నాగార్జున హోస్ట్ గా త్వరలోనే బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్న బిగ్ బాస్ త్రీ లో కంటెస్టెంట్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు కానీ… చాలామంది పేర్లు [more]

Update: 2019-07-13 12:52 GMT

నాగార్జున హోస్ట్ గా త్వరలోనే బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్న బిగ్ బాస్ త్రీ లో కంటెస్టెంట్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు కానీ… చాలామంది పేర్లు మాత్రం బిగ్ బాస్ త్రీ విషయం లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే అందులో హాట్ యాంకర్ అనసూయ పేరు బాగా వినబడింది. అనసూయ కున్న క్రేజ్ వలన బిగ్ బాస్ త్రీ కి కూడా క్రేజ్ పెరుగుతుంది అనుకున్నారు స్టార్ మా యాజమాన్యం. కానీ బిగ్ బాస్ త్రీ లో పార్టిసిపేట్ చెయ్యడానికి అనసూయ నో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక తనకున్న క్రేజ్ వలన ప్రస్తుతం ఉన్న ఆఫర్స్ చాలనుకున్న అనసూయ అమెరికా తన సభల్లో రోజుకో హాట్ డ్రెస్ తో హడావిడి చేసింది. ఇక అమెరికాలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న అనసూయ అక్కడ హాట్ హాట్ డ్రెస్ లతో పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో….

తాజాగా అనసూయ అమెరికాలో నిక్కర్, టీ షర్ట్ వేసుకొని ఎక్సర్‌‌సైజ్ చేస్తోన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో నాభి అందాలు కనపడేలా అనసూయ ఇచ్చిన ఈ ఫోజు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హీరోయిన్స్ కూడా లేని అందాలు అనసూయ లో కనబడుతున్నాయి. నిజంగా అనసూయ హీరోయిన్ గా ట్రై చేస్తే చాలామంది హీరోయిన్స్ కి ఇక జాతరే. మరి ఎప్పుడు హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కించే అనసూయ ఇప్పుడు ఆ నిక్కర్ అండ్ హాట్ నాభి ఫోటో ని వదిలి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. ఇక చిరు – కొరటాల శివ సినిమాలో అనసూయ ఓ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక చాలామంది అనసూయ హాట్ ఫోటో చూసి హాట్ ఆంటీ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు

Tags:    

Similar News