అమర్ అక్బర్ ఆంటోనీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్..!

Update: 2018-11-29 06:24 GMT

రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ విడుదలై రెండు వారాలు కూడా కాలేదు ఈ సినిమాను క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ వారం రిలీజ్ అయిన 'టాక్సీవాలా' బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది. ఇక ఈ రోజు నుండి 2.0 హడావిడి మొదలవుతుంది. 'అమర్ అక్బర్ ఆంటోనీ' వరల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్ 6.30 కోట్లతో సరిపెట్టుకుంది. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి తీవ్ర నష్టం తప్పదు.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 1.90

సీడెడ్ 0.90

నెల్లూరు 0.20

కృష్ణ 0.35

గుంటూరు 0.60

వైజాగ్ 0.65

ఈస్ట్ గోదావరి 0.40

వెస్ట్ గోదావరి 0.30

ఏపీ & టీస్ షేర్ 5.30

ఇతర ప్రాంతాలు 0.50

ఓవర్సీస్ 0.50

వరల్డ్ వైడ్ షేర్స్ 6.30

Similar News