అల్లు అర్జున్ కొరటాల సినిమాలో స్టూడెంట్ గా?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా తో సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది.. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే అల్లు అర్జున్ – సుకుమార్ లు కరోనా ఉధృతి [more]

Update: 2020-07-29 05:22 GMT

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా తో సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది.. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే అల్లు అర్జున్ – సుకుమార్ లు కరోనా ఉధృతి ముగిస్తే సెట్స్ మీదకెళదాం ని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ చాలా కథలు విన్నాడని… లాక్ డౌన్ కావడంతో చాలామంది దర్శకులు తమ దగ్గర ఉన్న కథల కోసం హీరోలను ఎంచుకుని వాళ్ళకి ఫోన్ లో కథ వినిపించి ఒకే చేయించుకుంటున్నారు అయితే ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో చిరు తో ఆచార్య చేస్తున్న కొరటాల లాక్ డౌన్ లోనే అల్లు అర్జున్ కి ఓ కథ చెప్పి ఒప్పించాడనే టాక్ నడుస్తుంది. ఇక కొరటాలతో అల్లు అర్జున్ సినిమా అంటే అంచనాలకు అందదు. కొరటాల సామజిక అంశాల మేళవివింపు… అల్లు అర్జున్ డాన్స్, కామెడీ, నటన, యాక్షన్ లా అన్ని విషయాల్లో వారిది సూపర్ కాంబో.

అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ డాన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి ని పీక్స్ లో ఉన్న సినిమాలే వచ్చాయి. మరి అలాంటప్పుడు కొరటాల శివ అల్లు ర్జున్ ని తన సినిమాలో ఎలా చూపిస్తాడో అనే  క్యూరియాసిటి లో ఫాన్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియా కథనం ప్రకారం అల్లు ఆర్జున్ ని కొరటాల తన సినిమాలో ఓ స్టూడెంట్ లీడర్ గా చూపించబోతున్నట్టుగా న్యూస్. విద్యార్థి నాయకుడిగా అల్లు అర్జున్ ని చూపించబోతున్నాడని అంటుంటే, మరి విద్యార్థి నాయకుడిగా అల్లు అర్జున్.. సమాజానికి ఎలా ఉపయోగపడతాడో.. కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడన్నమాట. ఇక అల్లు అర్జున్ – కొరటాల కాంబో పక్క అని అంటునాన్రు. మరి అల్లు అర్జున్ లోని మాస్ అండ్ కామెడీ చూసిన వారికీ స్టూడెంట్ లీడర్ గా ఎలా ఉంటాడో చూసెయ్యాలి. 

Tags:    

Similar News