రంగస్థలం సెకండ్.. అలా వైకుంఠం 4th ప్లేస్

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 లెక్కలేనన్ని బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. బాహుబలి రికార్డు బ్రేక్ చెయ్యాలి అంటే.. అది ఏ స్టార్ హీరో వల్లే అయ్యే [more]

Update: 2020-02-19 07:15 GMT

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 లెక్కలేనన్ని బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. బాహుబలి రికార్డు బ్రేక్ చెయ్యాలి అంటే.. అది ఏ స్టార్ హీరో వల్లే అయ్యే పని కాదన్నట్లుగా ఉంది. అయితే కొన్ని చిత్రాలు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ థియేటర్స్ లో నెలలు తరబడి అడుతూనే ఉంటాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ థియేటర్స్ అంటే హీరోలకు చాల ప్రత్యేకం అయితే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ టాప్ కలెక్షన్స్ లో బాహుబలి 3,76,26,472 వసూళ్లతో టాప్ వన్ లో ఉండగా.. రామ్ చరణ్ రంగస్థలం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ 2,41,29,022 కలెక్షన్స్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉంది. మూడవ స్థానం లో బాహుబలి 1.. 2,04,75,067 నాలగవ స్థానంలో అల్లు అర్జున్ తాజా బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురములో ఉంది. అలా వైకుంఠపురములో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ 1,82,02,423 కలెక్షన్స్ తో నాల్గవ స్థానంలో ఉంది

1. బాహుబలి 2: 3,76,26,472
2. రంగస్థలం: 2,41,29,022
3. బాహుబలి: 2,04,75,067
4. అలా వైకుంఠపురములో: 1,82,02,423
5. సరిలేరు నీకెవ్వరూ: 1,63,44,419

Tags:    

Similar News