అల వైకుంఠం మండే ని తట్టుకుందిగా

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ఈ పండగ హీరోలుగా అల వైకుంఠపురములో తో గట్టిగా కొట్టారు. ఫామిలీస్ కి కనెక్ట్ అవడంతో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో [more]

Update: 2020-01-14 07:13 GMT

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ఈ పండగ హీరోలుగా అల వైకుంఠపురములో తో గట్టిగా కొట్టారు. ఫామిలీస్ కి కనెక్ట్ అవడంతో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది. ఆదివారం విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు 27 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాగ.. రెండోరోజు 37.03 కోట్లు కొల్లగొట్టింది. అంటే మండే వర్కింగ్ డే అయినా కూడా అల వైకుంఠాపురానికి పెద్దగా కలెక్షన్స్ డ్రాప్ కనబడలేదు. ఇక మండే వర్కింగ్ డే రోజునే మంచి కలెక్షన్స్ రాబట్టిన అల వైకుంఠపురములో ఈ పండగ మూడు రోజు మల్టిప్లెక్స్ ఆడియన్స్ తో కళకళలాడడం ఖాయమే.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 10.05
సీడెడ్ 5.19
నెల్లూరు 1.62
కృష్ణ 3.97
గుంటూరు 4.21
వైజాగ్ 4.54
ఈస్ట్ గోదావరి 4.19
వెస్ట్ గోదావరి 3.26

టోటల్ ఏపీ & టీస్ షేర్: 37.03

Tags:    

Similar News