ఎన్టీఆర్ కోసం అన్ని సిద్ధం!!

ఎన్టీఆర్ పుట్టిన రోజు హంగామా మరో వారం రోజుల్లో మొదలుకాబోతుంది. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకోబోతున్నాడని.. కరోనా లాక్ డౌన్ తో ఎన్టీఆర్ [more]

Update: 2020-05-15 06:04 GMT

ఎన్టీఆర్ పుట్టిన రోజు హంగామా మరో వారం రోజుల్లో మొదలుకాబోతుంది. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకోబోతున్నాడని.. కరోనా లాక్ డౌన్ తో ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదనే టాక్ నడుస్తుంది. అయితే పుట్టిన రోజు వేడుకలు జరపకపోయినా… ఎన్టీఆర్ కోసం రాజమౌళి RRR తో స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసేసాడంటున్నారు. RRR లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ తో ఎన్టీఆర్ స్పెషల్ వీడియో కటింగ్ పూర్తయ్యింది అని.. ఇప్పటికే దానికి సంబందించిన డబ్బింగ్ పనికూడా పూర్తయినట్లుగా సమాచారం.

RRR లో ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసే సీన్స్ తో ఆ స్పెషల్ వీడియో ని రెడీ చేసారని.. ఆ వీడియో అద్భుతంగా వచ్చింది అని, ఆ వీడియో చూసాక RRR టీం అంత ఫుల్ హ్యాపీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ వీడియో లో ఉన్నాయని… RRR లో రామ్ చరణ్ స్పెషల్ వీడియో కి ఎంతగా క్రేజ్ వచ్చిందో.. ఎన్టీఆర్ టీఆర్ కి అంతే అద్భుతమైన స్పందన రావడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News