ఈ హీరోయిన్ కి రోజుకి 50 లక్షలు

అలియా భట్ క్రేజ్ బాలీవుడ్ లో భీబత్సం. అందుకే  రాజమౌళి RRR లో రామ్ చరణ్ కోసం తీసుకొచ్చాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. రామ్ [more]

Update: 2020-04-10 06:22 GMT
.ugb-1eff00b-wrapper.ugb-container__wrapper{padding-top:0 !important;padding-bottom:0 !important;background-color:#8ed1fc !important}.ugb-1eff00b-wrapper > .ugb-container__side{padding-top:35px !important;padding-bottom:35px !important}.ugb-1eff00b-wrapper.ugb-container__wrapper:before{background-color:#8ed1fc !important}.ugb-1eff00b-content-wrapper > h1,.ugb-1eff00b-content-wrapper > h2,.ugb-1eff00b-content-wrapper >
h3,.ugb-1eff00b-content-wrapper > h4,.ugb-1eff00b-content-wrapper > h5,.ugb-1eff00b-content-wrapper > h6{color:#222222}.ugb-1eff00b-content-wrapper > p,.ugb-1eff00b-content-wrapper > ol li,.ugb-1eff00b-content-wrapper > ul li{color:#222222}
  • అలియా భట్ క్రేజ్ బాలీవుడ్ లో భీబత్సం
  • RRR కోసం అలియా భట్ కి అత్యధిక పారితోషకం
  • రోజుకి 50 లక్షల రూపాయలు
  • OK చెప్పిన రాజమౌళి

Alia Bhat

అలియా భట్ క్రేజ్ బాలీవుడ్ లో భీబత్సం. అందుకే  రాజమౌళి RRR లో రామ్ చరణ్ కోసం తీసుకొచ్చాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ భామ అలియా భట్ ని రాజమౌళి ఎంపిక చేసినప్పుడే ఆమెపై అందరిలో అంటే సౌత్ నుండి అలీ భట్ పై ఆసక్తి పెగిపోయింది. బాలీవుడ్ లో అంటే అలియా కి భీభత్సమైన క్రేజ్. కానీ సౌత్ లో అలియా క్రేజ్ ఎవ్వరికి తెలియదు. కానీ బాలీవుడ్ లో క్రేజ్ ఉంటె చాలు. ఇండియా వైడ్ అందరిలో ఆసక్తి ఉంటుంది అనుకున్నాడు రాజమౌళి అందుకే అలియా భట్ ని తెచ్చాడు. అయితే రాజమౌళి అలియా భట్ కి అధిక పారితోషకం ఇవ్వడానికి రెడీ అయ్యాడని.. ఇప్పుడు అలియా భట్ పారితోషకము ఫిగర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

RRR మూవీ కోసం అలియా భట్ కేవలం 10 రోజుల్ కాల్షీట్స్ కేటాయించింది అని.. ఈ 10 రోజులకిగాను పారితోషికంగా అలియా భట్ కి భారీగా అంటే 5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. 10 రోజులకి 5 కోట్లు అంటే…రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేస్తుందన్నమాట. మరి రోజుకి 50 లక్షలంటే మాములు విషయం కాదు. కాకపోతే పలు భషాల్లో తెరకెక్కుతున్న RRR కోసం రాజమౌళి అలియా భట్ కి అన్ని కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడని.. అందుకే అలియా భట్ కూడా ముందు RRR తర్వాతే మారేదన్నా మూవీ అంటుందని అంటున్నారు.

Tags:    

Similar News