నడిచొచ్చే రాజహంస

అక్కినేని కోడలు సమంత సినిమాల్లోనే కాదు.. బయట కూడా పిచ్చేక్కిస్తూనే ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో దూసుకుపోతున్న సమంత కి స్టార్ హీరోల సినిమాల్లో [more]

Update: 2019-11-07 08:31 GMT

అక్కినేని కోడలు సమంత సినిమాల్లోనే కాదు.. బయట కూడా పిచ్చేక్కిస్తూనే ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో దూసుకుపోతున్న సమంత కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోయినా… తనకు నచ్చిన మెచ్చిన కథల్లో నటిస్తూ బిజీ తారగా వెలిగిపోతుంది. కెరీర్ లోనే కాదు భర్త చైతు తో కలిసి వెకేషన్స్ అంటూ ఎపుడు బిజీగా గడిపే సమంత జిమ్ లో వర్కౌట్స్ కూడా మానదు. శరీరాకృతిని ఫిట్ గా వుంచుకోవడానికి నిరంతరం జిమ్ చేసే సమంత ఇప్పటికి ఫిట్ గా హాట్ గా స్పైసి గా వెలిగిపోతుంది.

తాజాగా సమంత చాలా స్టైలిష్ లుక్ లో రాయల్ గా నడిచొచ్చే రాజా హంస లా అదిరిపోయే ఫోజుతో అదిరిపోయే లుక్ తో… కనబడుతుంది. చేతిలో డైరీ తో, మేడలో హ్యాండ్ బాగ్ తో.. కళ్ళకు కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని ఉన్న సమంత ని చూస్తుంటే… స్టార్ హీరోస్ ఎందుకు సమంత ని మిస్ చేసుకున్నారో అనిపించక మానదు. మరి నిజంగా సమంత లుక్ చూస్తే అదే అనిపిస్తుంది. అంతలాంటి అందంతో.. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న సమంత నటించిన 96 విడుదలకు సిద్దమవుతుంది. అలాగే మరో వెబ్ సీరీస్ కూడా త్వరలోనే ప్రైమ్ లోకి రాబోతుంది.

Tags:    

Similar News