ఎన్టీఆర్ బయోపిక్ లో పాత్రధారులు వీరే..!

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న [more]

Update: 2018-12-25 07:30 GMT

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు చూపించనున్నారు..? ఎవరి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎన్టీఆర్ బయోపిక్ లోని క్యారెక్టర్లు, నటిస్తున్న నటీనటుల వివరాలు మీకోసం…

నందమూరి తారక రామారావు : బాలకృష్ణ
బసవతారకం : విద్యా బాలన్
నందమూరి త్రివిక్రమరావు : దగ్గుబాటి రాజా
నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్
లోకేశ్వరి : పూనమ్ బజ్వా
భువనేశ్వరి : మంజిమా మోహన్.
సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్
పురంధేశ్వరి : హిమన్సీ చౌదరి
ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి
నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్.
అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్
రామోజీరావు : గిరీష్
ఎస్వీ రంగారావు : ఈశ్వర్ బాబు
నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా
మండలి వెంకటకృష్ణారావు : మండలి బుద్ధప్రసాద్.
హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ
దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్.
రేలంగి : బ్రహ్మానందం
నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్
ఆలూరి చక్రపాణి : మురళీ శర్మ
ఎల్వీ ప్రసాద్ : జిషు సేనుగుప్త
శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్
నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్
బిఏ సుబ్బారావు : నరేష్
పి.పుల్లయ్య : శుభలేఖ సుధాకర్
కేవీ రెడ్డి : క్రిష్ జాగర్లమూడి
పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా
బి విఠలాచార్య : ఎన్ శంకర్
కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్
వెంపటి చిన సత్యం : శివశంకర్ మాస్టర్
సావిత్రి : నిత్యా మీనన్
జయప్రద : హన్సిక మోత్వాని
ప్రభ : శ్రీయ
జయసుధ : పాయల్ రాజపుత్
యోగానంద్ : రవిప్రకాష్
తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు
టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర
పేకేటి శివరాం : భద్రం
షావుకారు జానకి : షాలిని పాండే
పింగళి : సంజయ్
మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్
గుమ్మడి : దేవీ ప్రసాద్
జి.వరలక్ష్మీ : ప్రత్యూష
పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు
కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి
ఇందిరా గాంధీ : సుప్రియా వినోద్
సి.నారాయణరెడ్డి : రామజోగయ్య శాస్ట్రీ
ఎమ్.జి. రామచంద్రన్ : సికిందర్
కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి
డీవీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల
కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్
సలీం మాస్టర్ : రఘు మాస్టర్
దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి
చల్మేశ్వర్ రావు : నాగరాజ్
రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్

Tags:    

Similar News