118 మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!

కళ్యాణ్ రామ్ – నివేత థామస్ – షాలిని పాండే కాంబోలో కె.వి.గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన 118 నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో [more]

Update: 2019-03-02 09:31 GMT

కళ్యాణ్ రామ్ – నివేత థామస్ – షాలిని పాండే కాంబోలో కె.వి.గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన 118 నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో దిగింది. సినిమా మొదటి షోకే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కళ్యాణ్ రామ్ మొదటిసారిగా కొత్త జోనర్ లో ట్రై చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు స్వాగతించారు. కాకపోతే పిల్లలందరికీ ఈ మార్చ్ మొత్తం ఎగ్జామ్స్ ఉండటం వల్ల అన్ సీజన్ లో విడుదలైన 118 మూవీ కలెక్షన్స్ కి కాస్త దెబ్బనే చెప్పాలి. మరి మహేష్ కోనేరు నిర్మించిన ఈ లో బడ్జెట్ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఒకటిన్నర కోట్లు కలెక్ట్ చేసింది.

ఏరియా షేర్ (కోట్లలో)

నిజాం 0.53
సీడెడ్ 0.24
నెల్లూరు 0.04
కృష్ణ 0.12
గుంటూరు 0.16
వైజాగ్ 0.18
ఈస్ట్ గోదావరి 0.10
వెస్ట్ గోదావరి 0.07
ఏపీ & టీఎస్ షేర్ 1.44
ఇతర ప్రాంతాలు 0.20
వరల్డ్ వైడ్ షేర్స్ 1.64

Tags:    

Similar News