Gold Rates Today : గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్

మరోసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి

Update: 2026-04-03 12:00 GMT

మరోసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పసిడి ధరలు ఇలా ఉన్నాయి. తులం బంగారంపై పెరిగిన 1,568 రూపాయలు పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం 1, 38,350 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,50,930 రూపాయలుగా నమోదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 138,350 రూపాయలుగా ఉంది.

దేశవ్యాప్తంగా గోల్డ్‌ రేట్స్‌...
దేశవ్యాప్తంగా గోల్డ్‌ రేట్స్‌ భారీగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ. 1,51,080లు కాగా, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ. 1,50,930లుగా ఉంది. పెరిగిన ధరలతో వినియోగదారులు ఒకింత ఇబ్బందిపడుతున్నారు. ఒక్కరోజులోనే ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపుతుంది.


Tags:    

Similar News