Fri Dec 05 2025 13:37:47 GMT+0000 (Coordinated Universal Time)
World Cup : ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం
ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.

ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ ఇప్పటి వరకూ కేవలం బంగ్లాదేశ్ మాత్రమే వరల్డ్ కప్ లో గెలిచింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లకే 156 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పెద్దగా పెరఫార్మెన్స్ లేకుండానే తన తొలి ఇన్నింగ్స్ నుుగించింది.
టార్గెట్ ను...
157 పరుగల టార్గెట్ ను ఛేదించడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక పెద్దగా ఇబ్బంది పడలేదు. కేవలం 23 ఓవర్లలోనే అక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఇంగ్లండ్ సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నట్లే. ఇప్పటి వరకూ ఒక గెలుపు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ జట్టు ఇక మ్యాచ్లు ఎవరితో ఆడి గెలిచినా ప్రయోజనం లేదు. శ్రీలంక మాత్రం గెలిచి సత్తా చాటింది.
Next Story

