Wed Jan 21 2026 02:02:43 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : నేడు భారత్ - బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్.. లైవ్ చూడాలంటే?
నేడు భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ జరరగనుంది. వరల్డ్ కప్ కు ముందు వార్మప్ మ్యాచ్ నేడు న్యూయార్క్ లో జరగనుంది

నేడు భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ జరరగనుంది. వరల్డ్ కప్ కు ముందు వార్మప్ మ్యాచ్ నేడు న్యూయార్క్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు అమెరికాకు చేరుకున్నాయి. ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఈరోజు వరల్డ్ కప్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని డిస్నీ + హాట్ స్టార్ లో చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లోని వివిధ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
రెండు జట్ల మధ్య...
వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ టీ 20 కావడంతో అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్ టీం కూడా బలంగానే ఉ:ది. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ పదమూడు మ్యాచ్ లు జరగ్గా అందులో పన్నెండింటిలో ఇండియా విజయం సాధించింది. ఒక్క దానిలో బంగ్లాదేశ్ విక్టరీ కొట్టింది. రెండు జట్లు బలంగానే ఉండటంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశముంది. ఇది వరల్డ్ కప్ తో సంబంధం లేకపోయినా రెండు దేశాల మధ్య జరుగుతున్న పోటీగానే భావించాల్సి ఉంటుంద.ి
Next Story

