Wed Apr 08 2026 09:39:08 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు పవన్ కల్యాణ్
ఈరోజు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు.

ఈరోజు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
శతాబ్ది ఉత్సవాల్లో ...
బుధవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఈరోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎన్.ఎ.డి. జంక్షన్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం మీదుగా ఆంధ్ర యూనివర్శిటీకి వెళ్తారు.
Next Story

