Thu Feb 26 2026 12:31:15 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ - విశాఖ హైవై ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్న్యూస్

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్న్యూస్. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనదారులు సుఖంగా ప్రయాణించే వీలు దొరకుతుంది. ఎందుకంటే త్వరలోనే మరో కొత్త హైవే అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య హైటెక్ హంగులతో నిర్మించిన హైవేను మే నెలలో ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విశాఖ మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
గ్రీన్ ఫీల్డ్ హైవే...
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణాలు సాగించేవారికి గుడ్న్యూస్. త్వరలోనే మరో గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-శ్రీశైలం నేషనల్ హైవేలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ హైవేలపై రద్దీ పెరగటంతో తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో హైవేను నిర్మించారు. ఖమ్మం- ఏపీలోని దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైటెక
Next Story

