Mon Dec 15 2025 09:19:38 GMT+0000 (Coordinated Universal Time)
శాశ్వతంగా సభలో మాట్లాడనివ్వకండి
కావాలని రాజకీయ దురుద్దేశంతో పదే పదే అబద్దాలు ప్రచారం చేసే వారిని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. రామానాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శాశ్వతంగా రామానాయుడిని సభలో [more]
కావాలని రాజకీయ దురుద్దేశంతో పదే పదే అబద్దాలు ప్రచారం చేసే వారిని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. రామానాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శాశ్వతంగా రామానాయుడిని సభలో [more]

కావాలని రాజకీయ దురుద్దేశంతో పదే పదే అబద్దాలు ప్రచారం చేసే వారిని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. రామానాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శాశ్వతంగా రామానాయుడిని సభలో మాట్లాడనివ్వకుండా చేయాలని జగన్ కోరారు. సభలో వాస్తవాలు చెప్పాలి తప్పించి, ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించకూడదని జగన్ కోరారు. ఇందుకు సంబంధించి తాను పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను వీడియోల రూపంలో ప్రదర్శించారు. ప్రతి సారీ అబద్ధాలు ఆడేవారిని ప్రోత్సహించకూడదని జగన్ కోరారు.
Next Story