Mon Apr 06 2026 22:16:10 GMT+0530 (India Standard Time)
రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందారు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇటీవల హార్ట్ [more]
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందారు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇటీవల హార్ట్ [more]

కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందారు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగింది. అయితే రాంవిలాస్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. రాంవిలాస్ పాశ్వాన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
Next Story