Sun Mar 15 2026 15:42:22 GMT+0530 (India Standard Time)
ప్రధాని వీడియో సందేశం రేపు ఏమిటంటే?
రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కరోనాపై వీడియో సందేశం ఇవ్వనున్నారు. లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేయడంపై నేడు ముఖ్యమంత్రులతో వీడియో [more]
రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కరోనాపై వీడియో సందేశం ఇవ్వనున్నారు. లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేయడంపై నేడు ముఖ్యమంత్రులతో వీడియో [more]

రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కరోనాపై వీడియో సందేశం ఇవ్వనున్నారు. లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేయడంపై నేడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మోదీ చర్చించినట్లు తెలిసింది. సీఎంలతో సమావేశం తర్వాత మోదీ రేపు ఉదయం 9గంటలకు ఏం మాట్లాడనున్నారన్న చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ విషయంలోనే ప్రధాని ఒక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
- Tags
- modi
- à°®à±à°¦à±
Next Story