Thu Nov 30 2023 10:11:57 GMT+0000 (Coordinated Universal Time)
చినబాబు వచ్చేశారు…!!
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ కొద్దిసేపటి క్రితం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత నారా లోకేష్ [more]
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ కొద్దిసేపటి క్రితం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత నారా లోకేష్ [more]

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ కొద్దిసేపటి క్రితం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత నారా లోకేష్ పార్టీ కార్యాలయానికి రావడం ఇదే తొలిసారి. దీంతో పెద్దయెత్తున కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నారాలోకేష్ నియోకవర్గ స్థాయి నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి, ప్రజాసమస్యలు, పార్టీ బలోపేతంపై నేతలతో నారాలోకేష్ చర్చిస్తున్నారు.
Next Story