Sat Oct 12 2024 06:57:31 GMT+0000 (Coordinated Universal Time)
బొత్సకు కోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయన సాక్షిగా ఉన్నారు. సెప్టెంబరు 12వ తేదీన కోర్టుకు [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయన సాక్షిగా ఉన్నారు. సెప్టెంబరు 12వ తేదీన కోర్టుకు [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయన సాక్షిగా ఉన్నారు. సెప్టెంబరు 12వ తేదీన కోర్టుకు హాజరవ్వాల్సిందిగా బొత్స సత్యనారాయణకు కోర్టు నోటీసులు జారీచేసింది. బొత్స హయాంలోనే వ్యోక్స్ వ్యాగన్ కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బొత్స సత్యనారాయణ సాక్షిగా మాత్రమే ఉన్నారు.
Next Story