Mon Oct 07 2024 14:03:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో మరిన్ని పాజిటివ్ కేసులు 190కి చేరిక
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ ఒక్కరోజే పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ ఒక్కరోజే పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ ఒక్కరోజే పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరుకున్నాయి. ఈ పది కేసుల్లో కృష్ణా జిల్లాలో ఐదు, గుంటూరు జిల్లాలో మూడు, ప్రకాశం, అనంతపురం జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. తాజాగా నెల్లూరు, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకూ నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి.
Next Story