Mon Apr 06 2026 13:35:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బాలివుడ్ దిగ్గజం కన్నూమూత

బాలివుడ్ నటుడు శశికపూర్ మృతిచెందారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శశికపూర్ 116 సినిమాల్లో నటించారు. 61 చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. శశికపూర్ కు 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ పురస్కారం లభించింది. దీంతో బాలివుడ్ విషాదంలో మునిగిపోయింది.
- Tags
- శశికపూర్
Next Story

