Wed Dec 10 2025 03:58:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : త్రిపురలో దుమ్ములేపుతున్న కమలం

త్రిపురలో కమలం పార్టీ ఆధిక్యంలో దూసుకువెళుతోంది. తొలుత వామపక్షాలు ఆధిక్యంలో ఉన్నా ఓటింగ్ చివరి దశకు వచ్చేనాటికి బీజేపీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండటం విశేషం. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో బీజేపీ 36 స్థానాల్లో ముందంజలో ఉండటం విశేషం. సీపీఎం 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో బోణీ కొట్టలేదు.
- Tags
- త్రిపుర
Next Story
