Fri Dec 05 2025 20:12:07 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : తాము ఒంటరి పోరు చేస్తున్నాం
బెలారస్ నుంచి ఉక్రెయిన్ లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఉక్రెయిన్ - రష్యా సైనికుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది.

బెలారస్ నుంచి ఉక్రెయిన్ లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఉక్రెయిన్ - రష్యా సైనికుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఇప్పటికే వందల సంఖ్యలో ఉక్రెయిన్ సైనికులు మరణించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు తీసుకుని మరీ ఉక్రెయిన్ సైన్యం పోరాడుతుంది. సైనిక శిబిరాలను
రష్యా బలగాలు....
చర్నోబిల్, హోస్టో మల్, ఆంటోనోవ్ ఎయిర్ ఫీల్డ్ లను రష్యా స్వాధీనం చేసుకుంది. మరో వైపు రష్యాకు చెందిన పది యుద్ధ విమానాలను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ప్రకటించారరు. 800 మంది రష్యా సైనికులను హతమార్చామని తెలిపారు. కీవ్ దగ్గరలోని ఎయిర్ స్ట్రిప్ ను రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని 16 నగరాల్లోకి ప్రవేశించాయని తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలతో బంకర్లలో తలదాచుకుంటున్నారు.
Next Story

