Thu Mar 19 2026 07:22:18 GMT+0530 (India Standard Time)
35 నిమిషాలు జెలెన్ స్కీతో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్ లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాలు మోదీ ఆయనతో మాట్లాడారు

ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్ లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాలు మోదీ ఆయనతో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై జెలెన్ స్కీతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. సుమీ నుంచి భారతీయుల తరలింపునకు సహకరించాలని మోదీ కోరారు.
తాజా పరిస్థితులపై....
ఇప్పటికే చాలా వరకూ భారతీయులను స్వదేశాలకు తరలించామని, అయితే సుమీలో చిక్కుకుపోయిన వారి తరలింపు కష్టసాధ్యంగా మరిందని, సహకరించాలిన మోదీ కోరారు. దీంతో పాటు ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా ఆయన జెలెన్ స్కీని అడిగి తెలుసుకున్నారు.
Next Story

