Sat Apr 11 2026 20:07:50 GMT+0530 (India Standard Time)
సోనియాగాంధీకి అస్వస్థత

సోనియాగాంధీకి తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సిమ్లాలో ఉన్న సోనియా గాంధీ అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఢిల్లీకి తీసుకొచ్చారు. సోనియా గాంధీ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
- Tags
- సోనియా గాంధీ
Next Story

