Sat Mar 28 2026 09:57:18 GMT+0530 (India Standard Time)
శ్రీదేవి ఆఖరి క్షణాల్లో.....

సినీనటి శ్రీదేవి మృతి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి అందరితో కలిసి ఉత్సాహంగా ఫొటోలు దిగారు. వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె ఇప్పటికీ, ఎప్పటికీ అతిలోక సుందరి. ప్రధాని నరేంద్రమోడీ శ్రీదేవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి ఆఖరి క్షణాల్లో తీసుకున్న ఫోటోలను చూసి ఆమె అభిమానులు విలపిస్తున్నారు. రోదిస్తున్నారు.
- Tags
- శ్రీదేవి
Next Story

