Sat Apr 04 2026 22:26:25 GMT+0530 (India Standard Time)
రో‘హిట్’ ఉతికి ఆరేశాడు...!

రోహిత్ శర్మ ఉతికి పారేశాడు. శ్రీలంక బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 153 బాల్స్ లో 208 పరుగులు చేసిన రోహిత్ శర్మ మొత్తం 12 సిక్స్ లు బాదేశాడు. శ్రీలంక, భారత్ రెండో వన్డే మొహాలీలో జరుగుతుంది. రోహిత్ శర్మను ఆపలేక శ్రీలంక బౌలర్లు చేతులెత్తేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలుచేసి రోహిత్ రికార్డులకెక్కారు. భారత్ 392 స్కోరు చేసింది. శ్రీలంక విజయలక్ష్యం 393 పరుగులు.
- Tags
- రోహిత్ శర్మ
Next Story

