Wed Apr 01 2026 14:10:46 GMT+0530 (India Standard Time)
మాజీ మంత్రి పీతలకు తృటిలో తప్పిన ప్రమాదం

మాజీ మంత్రి పీతల సుజాతకు పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి తన నియోజకవర్గమైన చింతలపూడి వెళుతుండగా టోల్ గేట్ సమీపంలో ఒక లారీ వచ్చి ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసంమయింది. అదే కారులో ఉన్న ఎమ్మెల్యే సుజాత సురక్షితంగా బయటపడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
- Tags
- పీతల సుజాత
Next Story

