Fri Mar 27 2026 20:40:28 GMT+0530 (India Standard Time)
మరో అభ్యర్థిని ప్రకటించిన జగన్

ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మరో అభ్యర్థిని ప్రకటించారు. దర్శినియోజకవర్గంలో పర్యటస్తున్న జగన్ వచ్చే ఎన్నికల్లో దర్శి అభ్యర్థిగా మాధవ్ ఉంటారని ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శినియోజకవర్గంలో తాళ్లూరు బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు. మాధవ్ ను అందరూ ఆదరించాలని ఆయన కోరారు. జగన్ ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో మాత్రమే అభ్యర్థిని ప్రకటించడం విశేషం.
- Tags
- జగన్
Next Story

