Sat Apr 04 2026 15:48:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సోనియా సంచలన ప్రకటన

సోనియా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటంచారు. క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలుగుతన్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. 19 ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా ఇటీవల రాహుల్ ను అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించారు. రేపు రాహుల్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్న తరుణంలో సోనియా సంచలన ప్రకటన చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే సోనియా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. యువనాయకత్వానికి అవకాశాలివ్వాని సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
Next Story

