Mon Mar 30 2026 19:32:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సినీ హీరో అరెస్ట్

సినీనటుడు సామ్రాట్ పై దొంగతనం కేసునమోదయింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సామ్రాట్ పై కేసు నమోదుచేశారు. గతంలోనూ సామ్రాట్ పై వరకట్నం వేధింపుల కేసు నమోదయింది. సామ్రాట్ భార్య ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. టాలివుడ్ కుర్రహీరోగా సామ్రాట్ ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నారు. అయితే దీనికి కుటుంబ విభేదాలే కారణమని చెబుతున్నారు. భార్యతో గొడవలు కారణంగానే మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని సామ్రాట్ సన్నిహితులుచెబుతున్నారు.
- Tags
- సామ్రాట్
Next Story

