Thu Mar 26 2026 17:31:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. హాకింగ్ చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు నిర్ధారించారు. బ్లాక్ హోల్స్ పై ఆయన పరిశోధనలు ఖగోళశాస్త్రంలో పెద్ద విప్లవాన్ని తెచ్చాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. శరీరం సహకరించకపోవడంతో కొన్నాళ్లుగా ఆయన చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. కనీసం మాట్లాడలేని పరిస్థితి. తన మనసులోని భావాలను కంప్యూటర్ ద్వారానే తెలియజేసేవారు.
- Tags
- స్టీఫెన్ హాకింగ్
Next Story

