Sat Apr 04 2026 09:20:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ :వెనుకబడిన అల్ఫేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మెవాని

కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యమ నేతలు అల్ఫేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మెవాని వెనుకబడి ఉన్నారు. ఈఇద్దరు నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారాన్నినిర్వహించారు. అల్ఫేశ్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, జిగ్నేశ్ మెవాని స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ వారి నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్నారు. మరోవైపు రాజ్ కోట్ వెస్ట్ లో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.డిప్యూటీసీఎం నితిన్ పటేల్ మెహాసానాలో ముందంజలో ఉన్నారు.
Next Story

